కండల వీరుడు సుధీర్ బాబు మాత్రం ఏకంగా వీపుపై క్రిస్మస్ ట్రీ ను టాటూగా వేయించుకున్నాడు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతుంది..ఈ నెటిజన్స్ ను ఈ పిక్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.