ఆర్ఆర్ఆర్ మూవీలో హీరోయిన్ గా అలియా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ చరణ్ సరసన సీత పాత్రలో నటించనుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి ఎక్కడాలేని కష్టం వచ్చిపడింది. అదేంటో కాదు తెలుగు . బాడీ లాంగ్వేజ్ తో సమానంగా డైలాగ్ లాంగ్వేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలని ఆర్డర్ వేశాడట దర్శక ధీరుడు. దాంతో ఈ అమ్మడు తెలుగు నేర్చుకునే పనిలో పడింది ఈ బాలీవుడ్ భామ.