బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్నాడు.  వచ్చే వారంలో జరగనున్న షెడ్యూల్ లో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించబోతున్నారు. ఇందుకోసం పిడుగురాళ్లలో లోకేషన్ చూశారట. ఈ చిత్రీకరణలో ఎక్కువగా పోరాట సన్నివేశాలే ఉంటాయని టాక్.పిడుగురాళ్లకు దగ్గరలో పూర్తిగా పలుకురాళ్ళతో నిండిన ఓ గుట్టకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన లొకేషన్స్ ను కూడా ఫైనల్ చేసిన్నట్టు సమాచారం