శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో ఆది సాయికుమార్ ‘శశి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ‘శశి’ సినిమా షూటింగ్ పూర్తి కాగా, డబ్బింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న సురభికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి.