క్రిస్మస్ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వారందరు ఓ చోట చేరి గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో దాదాపు అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు.చాలా కాలం తర్వాత వీరందరూ ఇలా ఒకే ఫ్రేమ్ లో ఉండటం చూసిన అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు..