'మసూద' అనే సినిమాలో సంగీత ఒక అత్యంత ముఖ్యమైన పాత్రను పోషింస్తోందని తెలుస్తోంది..అలాగే సినిమాలో తల్లి కూతుర్లు ఒకే యువకుడినే ప్రేమిస్తారట. సంగీత పాత్రనే సినిమాలో మెయిన్ పాత్ర అట.ఇలాంటి బోల్డ్ రోల్ లో సంగీత నటిచడం ఇదే తొలిసారి..