బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక అరియనా కి అవినాష్ కి మంచి క్రేజ్ వచ్చింది. వాళ్ళ కెమిస్ట్రీ బాగా పండడం తో మంచి అవకాశాలు వస్తున్నాయి.