క్రిస్మస్ ఈవ్లోనూ, ఆ తర్వాత కూడా నవిష్క మెగా ఫ్యామిలీలో స్పెషల్ అట్రాక్షన్ అయింది. దానికి రీజన్... గ్రాండ్గా జరిగిన నవిష్క బర్త్ డే వేడుకలు.నవిష్క తనకు ఎంత ఇంపార్టెంటో తల్లిగా శ్రీజ ఇన్స్టాగ్రామ్లో స్పెషల్గా మెన్షన్ చేశారు. అంతే కాదు... ఇద్దరు కూతుర్లు, భర్తతో తీసుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు.