బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర కావడానికి రష్మిక మందన్న అడుగులు వేస్తుంది. రీసెంట్‌గానే సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న మిషన్ మజ్ను చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన రష్మిక... మరో హిందీ ప్రాజెక్ట్‌కి కూడా  ఓకే చెప్పిందంట.బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్ బీ ప్రధాన పాత్రలో వికాస్ భల్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈసినిమాలో నటించడానికి రష్మిక మందన్న ఓకే చెప్పేసిందట..