న్యూ ఇయర్ (జనవరి 1) రోజున వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారట. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అమధ్యే టీజర్ వస్తోందట అంటూ ప్రచారం జరిగిన విడుదల కాలేదు. కాగా ఈసారి పవన్ ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా 'వకీల్ సాబ్' సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నారనే వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది.