గుణశేఖర్ ఒక డిఫరెంట్ స్టోరీతో వస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక సినిమా టైటిల్ రోల్ లో పూజా హెగ్డే నటించనుందని సమాచారం. వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో ఒక అగ్ర హీరో కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ వస్తోంది. సినిమా కాన్సెప్ట్ క్లిక్కయితే మంచి గుర్తింపు వస్తుందనే కారణం చేత పూజా తక్కువ రెమ్యునరేషన్ కు ఒప్పుకున్నట్లు సమాచారం.