మెహబూబ్, సోహెల్ కాంట్రవర్సీ గురించిఅభిజీత్ కూడా నోరు విప్పాడు.. ఆ రోజు ఏం జరిగింది అనేది తనకు తెలియదని చెప్పాడు. జరిగిన సీన్లో తాను లేనని.. దాంతో ఏం జరిగింది అనేది క్లారిటీ లేదని చెప్పాడు. అయితే బయటికి వచ్చిన తర్వాత తనకు కొందరు ఆ వీడియోలు చూపించి ఇలా చేసారని చెప్పినట్లు తెలిపాడు అభిజీత్.