తన కొత్త ప్రాజెక్ట్ కోసం మాస్ మహారాజా రవితేజతో కలిసి పని చేయడానికి మారుతి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ ను 'పక్కా మాస్'గా ఫిక్స్ చేసారని సమాచారం..