ఉదయ్ కిరణ్ చావుకి చిరంజీవికి ఎలాంటి సంబంధంలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు దర్శకుడు తేజ నాకు పరిచయం ఉన్న ఉదయ్ వరకు అతను అవకాశాలు లేకనో, మరే కారణం చేతనో సూసైడ్ చేసుకునే రకం కాదు. అందరూ అనుకునట్టుగా చిరంజీవికి, ఉదయ్ కిరణ్ చావుకి ఎలాంటి సంబంధం లేదు.. ఇంకేదో జరిగింది , అదేంటి అనేది ఎవరికి తెలీదు.."అని అన్నారు.