BB3 తరువాత షెడ్యూల్ ను పలనాడులోని కోటప్ప కొండ ప్రాంతంలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. .ఇక ఈ సెట్ లో ఇంటర్వెల్ లో వచ్చే ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ను తీయడానికి బోయపాటి ప్లాన్ చేశాడు. .నిజానికి ఈ సీక్వెన్స్ ను మొదట వారణాసిలో విస్తృతంగా షూట్ చేద్దామనుకున్నా.. కుదరలేదు. అందుకే కోటప్ప కొండ మీద షూట్ ను పెట్టుకున్నారు.