పవన్ , క్రిష్ మూవీలో నటించేందుకుఇంట్రస్ట్ చూపించిందట రకుల్ ప్రీత్ సింగ్. అయితే కాస్టింగ్ విషయంలో ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఆలోచించే క్రిష్ మాత్రం.. ఆ ఆఫర్‌కి నో చెప్పారట.  ఈ కథకు సెట్ అయ్యే వారి క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.