ఈ రోజుల్లో అమ్మాయికి పాతికేళ్లు వచ్చాయంటే పెళ్లెప్పుడు అని అందరూ అడగడం సహజం. కానీ మన హీరోయిన్లు మాత్రం 30 ఏళ్లు దాటినా కూడా ఇంకా పెళ్లి మాట ఏమాత్రం ఎత్తడం లేదు.అనుష్క శెట్టి, తమన్నా, నయనతార, త్రిష, శ్రుతిహాసన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు.  ఇంకా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి, హీరోయిన్స్ గా దూసుకెళ్తున్నారు..