డాది వ్యవధిలో పవన్ నుండి మూడు సినిమాలు రానున్నాయట. పింక్ రిమేక్ వకీల్ సాబ్ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక అయ్యప్పనుమ్ కోశియుమ్ షూటింగ్ జనవరి నుండి మొదలుకానుంది. నెలల వ్యవధిలో పవన్ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేస్తారట.వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియడిక్ మూవీ షూటింగ్ లో పవన్ పాల్గొననున్నారు. ఏక కాలంలో అయ్యప్పనుమ్ కోశియుమ్ రిమేక్ షూటింగ్ తో పాటు, క్రిష్ పీరియాడిక్ మూవీ షూటింగ్ పూర్తి చేయనున్నారట.