చిరు నటించిన ఘరానా మొగుడు, బావగారు బాగున్నారా ఏప్రిల్ 9న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ సాధించగా వకీల్ సాబ్ మూవీని కూడా ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకుంటున్నారు!