ప్రస్తుతం రకుల్ చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. ఒకేసారి ఏడు సినిమాలతో రకుల్ అగ్ర హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకునే పోటీలో దూసుకెళుతోంది. మరి ఈ సినిమాలు రకుల్‌కు ఎలాంటి సక్సెస్‌ను ఇస్తాయో చూడాలి.