'F3' చిత్రంలో అభిజీత్ కీలక పాత్రను పోషించబోతున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. 'బిగ్ బాస్ 4' ఫైనల్ కి గెస్ట్ గా వెళ్లిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇప్పుడు అభి కి ఓ కీ రోల్ ఆఫర్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.