శ్రీ విష్ణు రాజ రాజ చోళ,గాలి సంపత్,ఇంకా టైటిల్ నిర్ణయించని సినిమా ఒకటి ఇలా వరుసగా మూడు సినిమాలలో నటిస్తూనే మరో సినిమాలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ అల్లూరి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.