శర్వానంద్ నటనపై ఆసక్తితో అవకాశాల కోసం నిర్మాతల చుట్టూ రెండు సంవత్సరాలు తిరిగాడు. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ, ప్రస్తుతం టాప్ హీరోల లిస్ట్ లోకి చేరగలిగాడు