'హ్యూమానిటేరియన్ ఆఫ్ ది ఇయర్-2020’ అవార్డు సోను సూద్ కు ఇవ్వబోతున్నారు. డిసెంబరు 30 న ఈ అవార్డును సోను అందుకోనున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక బాలీవుడ్ ఫెస్టివల్ నార్వే చేత ఈ అవార్డును పొందపోతున్నారట సోను సూద్. అటు పేరు ప్రతిష్టలు, ఇటు ప్రతిష్టాత్మక పురస్కారాలనూ అందుకుంటున్నారు