మహేశ్, రాజమౌళి సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై వార్త హల్ చల్ చేస్తుంది. సినీ వర్గాల కథనం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనె హీరోయిన్గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.