ప్రత్యుషను దత్తపుత్రిక అన్నట్లు కాకుండా ఆమె బాగోగుల్ని ఏళ్ల తరబడి పర్యవేక్షిస్తున్న కేసీఆర్.. తీరా పెళ్లి వద్దకు వచ్చేసరికి మాత్రం..హాజరు కాకపోవటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దత్తపుత్రిక కాబట్టే.. వెళ్లలేదు.. అదే సొంత కూతురైతే పెళ్లికి వెళ్లకుండా ఉంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.