ఓమ్ రావుత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'ఆదిపురుష్' సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం లోకి బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన కాజోల్ ఈ చిత్రం లో నటించనున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం లో కాజోల్ ఒక కీలక పాత్ర పోషించనున్నారు అని తెలుస్తోంది.