చాలా కాలం ఎడమొహం పెడమొహంగా ఉన్న రష్మిక, రక్షిత్ ఈ మధ్య దగ్గరవుతున్నారు.సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. సడన్ గా వీరిలో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. రష్మిక, రక్షిత్ మరలా ప్రేమికులుగా మారాలనుకుంటున్నారా?  లేక మంచి ఫ్రెండ్స్ గా కొనసాగాలనుకుంటున్నారా? అని శాండిల్ వుడ్ మీడియా వరుస కథనాలు రాస్తుంది.