చరణ్ రెడ్డి అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుమన్ చెల్లెలైన సుప్రియను పెళ్లి చేసుకున్నాడు. చరణ్ రెడ్డి చిన్న జీవితంలోనే గుండెపోటుతో మరణించడం తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు.