అడివి శేష్  తన సినిమాకి ఇవ్వాల్సిన డేట్స్ ను ‘మేజర్’ మూవీకి ఇవ్వడంతో  ‘టూ స్టేట్స్’ నిర్మాత ఎం.ఎల్.వి సత్యనారాయణ కోర్టుకెక్కాలని డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. ‘లీగల్ గా అయినా తనకు న్యాయం జరిగేలా చూడాలని’ నిర్మాత న్యాయవాదులను సంప్రదిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.