బెల్లంకొండ అల్లుడు అదుర్స్ సినిమాలోని ఐటమ్ సాంగ్ కోసం మోనాల్ 15 లక్షలు తీసుకుంటుందట. ఈ నేపథ్యంలో ఆమెపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.