బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఇమేజ్ తో స్టార్ గా ఎదగాలని కలలు కంటున్నాడుఅభిజిత్.బిగ్ బాస్ నుంచి వచ్చాక అభిజిత్ పెళ్లి గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు చెక్ పెడుతూ అభిజిత్ తల్లి లక్ష్మీ ప్రసన్న పెళ్లి గురించి చెబుతూ అభిజిత్ పెళ్లి వచ్చే సంవత్సరం ఉంటుందని మేము చూసిన అమ్మాయితోనే జరుగుతుందని చెప్పారు