బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న 'అల్లుడు అదుర్స్' సినిమాలో మోనాల్ తో ఓ ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు.ఈ పాట కోసం మోనాల్ ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసిందని తెలుస్తోంది.అయితే ఈ పాట ఉండేది కేవలం మూడు నిమిషాలేనట. మూడు నిమిషాల పాటకి మోనాల్ లాంటి నటి పదిహేను లక్షలు డిమాండ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.