సుడిగాలి సుధీర్ కు జనాలు ఊహించని షాక్ ఇచ్చారు. కామెడీతో డ్యాన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సుడిగాలి సుధీర్ ఈ మధ్య హీరోగా మారి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. సుధీర్ కు సంబంచిన ఓ సినిమా షూటింగ్ ను ప్రజలు అడ్డుకున్నారు. ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే సినిమాలో సుధీర్ హీరోగా నటించాడు.