'సర్కారు వారి పాట'లో అనసూయ ఓ హాస్యభరిత పాత్రలో దర్శనమివ్వనుందట.సినిమా ద్వితీయార్ధంలో అనసూయ పాత్ర ఎంట్రీ ఇస్తుందని.. పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ ట్రాక్ లో నవ్వులు పండిస్తుందని సమాచారం.