ఆదివారం తన సొంత ఊరికి వెళ్ళిన సోహెల్ అక్కడ తన సోదరి పెళ్లి లో ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేశాడు. సోహెల్ అతని బావతో  ఫోటో దిగుతున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. తన క్లోజ్ ఫ్రెండ్ అఖిల్ సార్థక్ అక్కడికి సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో పెళ్లి కి రావడం కుదరదు అని చెప్పిన అఖిల్ ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చేశాడు..