తెలుగు చిత్ర పరిశ్రమలో పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో హీరోయిన్ కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మిగతా దర్శకుల మాదిరిగా పూరి జగన్నాధ్ సినిమాలలో హీరోయిన్ జస్ట్ అలా వచ్చి పాటేసుకొని వెళ్ళిపోదు. కథ లో హీరోయిన్ ని చాలా స్ట్రాంగ్ గా చూపిస్తాడు. ఇప్పటి వరకు పూరి జగన్నాధ్ తెరకెక్కించిన హీరోయిన్సే ఉదాహరణ. ఇక హీరోలని ఎంత వైల్డ్ గా చూపిస్తాడో హీరోయిన్స్ ని అంత రొమాంటిక్ గా చూపిస్తాడు.