1992లో వచ్చిన అమ్మోరు సినిమాలో క్షుద్ర మాంత్రికుడిగా చిన్నా నటించారు. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి కి అవుట్పుట్ నచ్చకపోవడంతో మొత్తం స్క్రాప్ చేశారు. తిన్న కేవలం అమ్మోరు సినిమా కోసమే తన ఒకటిన్నర సంవత్సరం పాటు సినీ రంగంలో తన కెరీర్ని నాశనం చేసుకున్నాడు.