:హెబ్బా పటేల్ 2016వ సంవత్సరంలో వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకులలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా 13 సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమెకు అదృష్టం అంతగా వరించలేదు.