జయప్రకాష్ రెడ్డి గారికి మొదటగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చినప్పుడు లంచాలు తీసుకుంటారేమో అన్న భయంతో తన తండ్రిగారు ఉద్యోగాన్ని మాన్పించారు. ఆ తర్వాత లెక్కల మాస్టర్ గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సినిమాల పైన ఉన్న మక్కువ కారణంగా ఆయన ఉద్యోగాన్ని మానేశారు.