గంగోత్రి సినిమాలో బాలనటిగా బేబీ కావ్య నటించింది. ప్రస్తుతం కావ్య "లా"కంప్లీట్ చేసుకొని, తిరిగి సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు ఈ తెలుగు అమ్మాయి మరోసారి కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేస్తోంది.