త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే  ఈ సినిమాలో ఎన్టీఆర్ తో ఢీకొనే విలన్ క్యారెక్టర్ ఎవరినేది.. ఆసక్తికరంగా మారింది.అలాగే ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర విలన్ రోల్ చేసే అవకాశం ఉందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.