ఆర్.ఆర్.ఆర్ని 2021 దసరాకే సిద్ధం చేస్తారని టాక్. అక్టోబరు - నవంబరు నాటికి ఆర్.ఆర్.ఆర్ని రిలీజ్ చేసేస్తార్ట.  ఏప్రిల్ నాటికి.. షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఆగస్టు నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్లు ఇద్దరినీ ఏప్రిల్ నుంచి ఈ సినిమా నుంచి విముక్తుల్ని చేస్తారని, మే నుంచి మరో సినిమాకి కాల్షీట్లు ఇచ్చుకోమన్నారని సమాచారం అందుతోంది.