'సలార్' సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా సాయి పల్లవి నటించనుందని బలంగా ప్రచారం జరుగుతోంది.  అంత బలంగా ప్రచారం జరగడానికి కారణం ప్రభాసే అని చెప్పాలి.ఎందుకంటే, ప్రేమమ్ గర్ల్‌తో హైట్ ప్రాబ్లమ్ లేకుంటే. తనకు పక్కాగా సరిపోతుందని డార్లింగే హింట్ ఇచ్చారు.