ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్ లేదని అంటూ ప్రస్తుతం సినిమాలతో ఒక నటుడిగా ఉండాలనే ఆలోచన తప్ప మరొకటి లేదని అన్నాడు. అలాగే తనకు తోచినంతగా లేనివాళ్లకు సహాయలు చేస్తూనే ఉంటానని సోనూ సూద్ చెప్పాడు.