కైరా అద్వానీ ఇప్పటికే పలుసార్లు బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాతో కెమెరా కంటపడ్డది. దీంతో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారంటూ వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే కైరా మాత్రం వీటిపై స్పందించలేదు. కానీ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని చెప్పకనే చెప్తుందని బీటౌన్ లో హాట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది