ఇన్స్టాగ్రామ్లో 1.8 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్న నిహారిక తరచూ తన షోలు, ప్రోగ్రాములు, వ్యక్తిగత జీవితంపై అప్ డేట్స్ పోస్ట్ చేస్తుంటారు.పెళ్లిలో నిహారిక 32 ఏళ్ల నాటి తన తల్లి పెళ్లి నాటి చీరలో మెరిసిపోయింది. దానికి సంబంధించిన నిహారిక పోస్ట్ చేసిన ఫొటో ఏకంగా 504,148 లైకులు కొల్లగొట్టిందంటే ఎంత అందంగా నిహారికా ఈ చీరకట్టులో కనిపించారో అర్ధం చేసుకోవచ్చు..