తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి క్వారెంటైన్ లో ఉన్నారు చరణ్. చరణ్ కు కరోనా సోకిందని ప్రకటించిన కొంత సమయానికే మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార కరోనా టెస్ట్ చేయించుకుంది.