ఈ సినిమాలో ఆమె కబడ్డీ కోచ్ గా కాస్త రఫ్ గా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును షూటింగ్ కోసం నడిపారు తమన్నా. నటన అంటే ఆమెకు ఎంత ఫ్యాషన్ అంటే.. అంత రిస్క్ చేస్తున్నా, కొంతయినా బెరుకు కనిపించలేదు