అల్లు శిరీష్ కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. ఒకటి కాదు రెండు సార్లు తాను టెస్ట్ చేయించుకున్నట్లు చెప్పాడు శిరీష్. రెండుసార్లు నెగిటివ్ వచ్చిందని.. తనకు కరోనా రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు అల్లు శిరీష్. ఇప్పటికే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ ఇప్పుడు ఈయన కూడా కరోనా టెస్ట్ చేయించుకున్నాడు.